Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్య, సచివాలయంలోనే ఒక పె ద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోం ది 

Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో ఇప్పుడు థియేటర్ల కంటే స చివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రం లో అసలు ప్రభుత్వం ఉందా ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉంది అనే అను మానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంద న్నారు. సినిమా రంగం గురించి ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసి న వ్యాఖ్యలపై హరీష్ రావు తనదై న శైలిలో...