Ex Minister Harish Rao : మాజీమంత్రి హరీష్ ఘాటు వ్యాఖ్య, పీక్ స్టేజ్ కి సీఎం రేవంత్ ఫ్రస్టే షన్
Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లో ఓటమి ఫ్రస్టే షన్ కనిపిస్తోందని మాజీ మంత్రి, సి ద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రా వు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధి కారంలోకి వచ్చిన తర్వాత రెండేం డ్లలో చేసింది చెప్పుకోవడానికి కాం గ్రెస్ కు ఏమీలేక ఏది పడితే అది మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశా రు.ఎ న్నికల కోసమే రేవంత్ కు పీజే ఆర్, ఎన్టీఆర్ గుర్తుకొచ్చారని,...