Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ ఆసక్తికర వ్యా ఖ్యలు, ఉద్యమం కాలం నుంచి నే టి వరకు నాప్రస్థానం తెరిచిన పుస్త కం 

Ex Minister Harish Rao : ప్రజాదీవెన,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ క ల్వకుంట్ల కవిత వివాదాస్పద వ్యా ఖ్యలపై మాజీమంత్రి, సిద్దిపేట ఎ మ్మె mల్యే తన్నీరు హరీష్ రావు త న దైన శైలిలో పరోక్షంగా స్పందించా రు. ఉద్యమం నుంచి 25 ఏండ్లుగా తన ప్రస్థానం తెరిచిన పుస్తకమని వ్యాఖ్యానించారు. లండన్ పర్యట న ముగించుకుని హైదరాబాద్ చే రుకున్న ఆయన శనివారం శంషా బాద్ ఎయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు...