Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీశ్ ఘాటు వ్యా ఖ్య, అడుగడుగునా వెన్నుపోట్లు, అబద్ధాలు సీఎం రేవంత్ రెడ్డి నైజం 

Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: అడుగ డుగునా వెన్నుపోట్లు, అనుక్షణం అ బద్ధాలు ఇవే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహజ నైజాలని, ముమ్మాటికీ రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర అంటూ మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే త న్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉందని, సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వ రాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమ కారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అంటూ దుయ్యబడుతూ ఘాటు వ్యాఖ్య లు...