Ex Minister Harish Rao : మాజీ మంత్రి హరీష్ ఘాటు వ్యా ఖ్య, పూటపూటకోమాట ఘడియ ఘడియకోలెక్క, కృష్ణా జలాలపై సీ ఎoరేవంత్ ఒకమాట, మంత్రి ఉత్త మ్ మరోమాట 

Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్:కృష్ణా జ లాల్లో వాటా విషయంలో నీటి పా రుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రె డ్డి మళ్లీమళ్లీ పాత పాటే పాడుతు న్నాడని మాజీమంత్రి సిద్దిపేట ఎ మ్మెల్యే తన్నీరు హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమె త్తారు. ఉందాత నంగా వ్యవహరించాల్సిన నీటిపా రుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్భాలే పలి కిండని దుయ్యబట్టారు. బేసిన్ల గురించి బేసిక్స్ తెల్వదు, నీళ్ల వాటా గురిం చి...