Former Minister Harish : మాజీమంత్రి హరీశ్ ఘాటువ్యాఖ్య, బీఆర్ఎస్ హయాo పనులకు రిబ్బ న్ కటింగ్ కు రేవంత్ జేబులో కత్తెర 

Former Minister Harish : ప్రజా దీవెన, హైదరాబాద్: బిఆర్ ఎ స్ హయాంలో చేపట్టిన, ప్రారంభిం చిన పనులకు రిబ్బన్ కట్ చేసేందు కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేబు లో కత్తెర పెట్టుకొని తిరుగుతు న్నా డని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమ యంలో ఆరుగ్యారెంటీలు 4 హామీ ల పేరుతో ప్రజలను మోసం చేశార ని, రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువని ఎద్దేవా చేశారు. సీఎం...