Ex Minister KTR : మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యా ఖ్య, తల్లిపాలిచ్చేబర్రెను వదిలి త న్నే దున్నపోతు తెచ్చుకున్న వైనం గా కాంగ్రెస్ పాలన

--లక్ష్మీనరసింహస్వామి ధీవెనతో బీఆర్ఎస్‌కు పూర్వవైభవంఖాయం --పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీఆర్ఎస్ --జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలి Ex Minister KTR : ప్రజా దీవెన యాదాద్రి భువనగిరి: బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైందని, భవిష్యత్తులో సా ధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ పు నాది వేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆ ర్ స్పష్టం చేశారు. గురువారం ఆయ న యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్ని కైన సర్పంచులు,...