Konda Lakshman Bapuji : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, ప్రత్యేకరాష్ట్రం కోసం అహ ర్నిశలు పరితపించిన మహోన్నతు లు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ

Konda Lakshman Bapuji : ప్రజా దీవెన నల్లగొండ: ప్రత్యేక తె లంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి ఆ చా ర్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని న ల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆచార్య జ యశంకర్ , కొండా లక్ష్మణ్ లు తెలం గాణ రాష్ట్ర రూపకర్తలని, వారి దారి లోనే కెసిఆర్ వారందించిన సహా య సహకారాలతో ముందుండి ఉ ద్యమాన్ని నడిపి ప్రత్యేక తెలంగాణ ని రాష్ట్రాన్ని సాధించారని...