Ex MLA Gadari Kishore : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ స్ట్రాం గ్ కౌంటర్, తాటాకుచప్పుళ్లకు భ యపడం, పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తాం 

Ex MLA Gadari Kishore : ప్రజా దీవెన, హైదరాబాద్: బీజేపీ నాయకుడు సీఎం రమేష్ టీడీపీ ఎంపీనా, బీజేపీ ఎంపీనా అర్ధం కావ డం లేదంటూ వారి ఎంపీనే మాట్లా డుతున్నారని తుంగతుర్తి మాజీ ఎ మ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ స్ట్రాం గ్ కౌంటర్ ఇచ్చారు. తాటాకు చ ప్పుళ్లకు భయపడమని, పార్టీ కో సం ప్రజల కోసం పని చేస్తామని, సీ ఎం రమేష్ నీకు రాజకీయాలు ఎం దుకు నీ దందా నీవు చేసుకో అం టూ ఘాటుగా స్పందించారు....