CPM MD Saleem : శిలాఫలకం వేశారు..నిర్మాణాలు మరిచారు.?
--సిపిఎం ప్రజా సమస్యల అధ్యయనంలో బయటపడిన మైనార్టీ గురుకుల బాలికల పాఠశాల CPM MD Saleem : ప్రజాదీవెన నల్గొండ : నల్గొండ పట్టణంలో మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల నిర్మాణానికి 2007 ఆగస్టులో శిలాఫలకం వేసి నిర్మాణం మరిచిన విధానం మైనారిటీల పట్ల ఉన్న చిత్తశుద్ధి కనిపిస్తుందని సిపిఎం నల్గొండ జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య అన్నారు. శనివారం సిపిఎం స్థానిక సమస్యల సర్వే లో భాగంగా కలెక్టరేట్ వెనుక భాగంలో 6 ఎకరాల స్థలంలో మైనారిటీ...