Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Fraud : హైకోర్టు జడ్జినoటూ కోట్లు కొల్లకొ ట్టి… మాయలేడి మాయాజాలం

Fraud: ప్రజా దీవెన, హైదరాబాద్: సమా జంలో మాయాజాలం మనుషులు మస్తు మస్తుగా పుట్టగొడుగుల్లా పు ట్టుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తా ను హైకోర్టులో జడ్జినoటూ ఓమా యలేడి నమ్మించి కోర్టులో ఉద్యోగా లు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసి కోట్లు కొట్టేసింది. ఈ ఘటన హైద రాబాద్ లో ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది.

మధురానగర్ కు చెందిన ప్రసన్నా రెడ్డి అనే మహిళ హైకోర్టులో జడ్జిని అంటూ పలువురిని నమ్మించింది. తనకు డబ్బులిస్తే హైకోర్టులో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యగోం ఇప్పిస్తానంటూ ఎర వేసింది. ఈ క్రమంలో సుమారు
100 మందికి పైగా అమాయకుల నుంచి రూ. కోట్లు వసూలు చేసి జంప్ అయింది. తాజాగా ప్రసన్నారె డ్డి తాను హైకోర్టు జడ్జిని అంటూ ఏ కంగా డ్యూటీలో ఉన్న సీఐని బురి డి కొట్టించి వేములవాడ ఆలయం లో ప్రత్యేక దర్శనం చేసుకుంది.

ఉద్యోగాల పేరుతో మోసపోయిన వారంతా ప్రసన్నారెడ్డిపై పోలీసు లకు ఫిర్యాదు చేయగా ఆదివారం కరీంనగర్లో మధురానగర్ పోలీసు లు ఆ కిలాడిని అరెస్ట్ చేసి రిమాం డ్ కు తరలించారు.