Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Advocate Darshanam Narsimha : శ్రీలత కుటుంబానికి ఉచిత న్యాయ సహాయం 

–సీనియర్ న్యాయవాది దర్శనం నరసింహ

Advocate Darshanam Narsimha :  ప్రజాదీవెన కనగల్ : ఇటీవల హత్యకు గురైన దోరేపల్లి గ్రామానికి చెందిన సిరిపంగి శ్రీలత కుటుంబాన్ని సీనియర్ న్యాయవాది దర్శనం నర్సింహా పరామర్శించి సంఘీభావం తెలియజేశారు. అదేవిధంగా హత్య చేసిన జాల నాగరాజుకు కఠిన శిక్ష పడేవిధంగా కృషి చేస్తానని, ఆ కుటుంబానికి ఉచిత న్యాయ సహాయం అందిస్తానని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాంబాబు, జిల్లా నాయకులు శంకర్, వంశీ, వినోద్, పరమేష్, మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర నాయకులు సుధాకర్ పాల్గొన్నారు.