FRS system in Anganwadi : అంగన్వాడీలో ఎఫ్ ఆర్ ఎస్ విధానాన్ని రద్దు చేయాలి

--ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి --తుమ్మల వీరారెడ్డి FRS system in Anganwadi : ప్రజాదీవెన నల్గొండ : అంగన్వాడీ కేంద్రాలలో ఆరు నెలల నుండి మూడు సంవత్సరాలు, గర్భిణీ బాలింతలు పౌష్టికాహారం తీసుకునే సందర్భంగా పోశం ట్రాకర్ యాప్ లో కొత్తగా ఫేస్ క్యాప్చర్ సిస్టం ఎఫ్ ఆర్ ఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా...