–మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు
MLA Guvvala Balaraju : ప్రజా దీవెన, నల్లగొండ:భారత ప్రధా నమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు నల్గొండ పట్టణంలో విద్యా ర్థులతో కలిసి హర్గర్ స్థిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని బిజెపి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అ చ్చంపేట మాజీ శాసనసభ్యులు గు వ్వల బాలరాజ్ నల్గొండ పట్టణాని కి విచ్చేసి ర్యాలీ ప్రారంభించి ర్యాలీ లో బిజెపి జిల్లా అధ్యక్షులు నాగంవ ర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. పెద్ద గడి యారం సెంటర్లో ర్యాలీని ఉద్దేశించి ఈ సందర్భంగా మాట్లాడారు నా జెండా, మీ జెండాలు కాషాయమే మన జెండా అని అన్నారు. నా ల క్ష్యం, నా ఆశయం అవగాహన కలి గిన జాతీయ పార్టీ, మోడీ పార్టీ భా జాపా అద్భుతమైన పార్టీలో చేర డం ఎంతో సంతోషంగా ఉందన్నా రు.
సమాజంలో ప్రతి పేదవారికి అభి వృద్ధి సంక్షేమ పథకాలు అందించేం దుకు తన వంతుగా కృషి చేస్తాన న్నారు. తెలంగాణలో గుండెల నిం డా కాషాయం నింపడమే నా కర్త వ్యం అన్నారు. తెలంగాణలో ఏర్ప డబోయే డబల్ ఇంజన్ సర్కార్ నల్లగొండ నుండి మొదలవుతుంద ని పేర్కొన్నారు.తెలంగాణలో రా నున్న రోజుల్లో భాజపాకే భవిష్య త్తు ఉందని, తెలంగాణ ప్రజలంద రూ భాజపా ను ఆశీర్వదించాలని కోరారు. దేశంలో నరేంద్ర మోడీ చే పడుతున్న అభివృద్ధి సంక్షేమ ప థకాలు ప్రతి కుటుంబానికి అం దుతున్నయన్నారు.
బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వ ర్షిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ లో డ్రామా కుటుంబానికి కాలం చె ల్లిందన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ల ను ప్రజలు తరిమికొట్టే రోజులు ద గ్గర పడ్డాయి అన్నారు.ఈ కార్యక్ర మంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ ,బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామారావు యాదవ్, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పల్లెబోయిన శ్యాంసుందర్, పాలకూరి రవి గౌడ్, పోతపాక లింగస్వామి,మిరియాల వెంకటేశం, గడ్డం మహేష్, దాయం భూపాల్ రెడ్డి, గూగుల్లోతు తార, నేవర్స్ నీరజ తదితరులు పాల్గొ న్నారు.