BJP Nagam Varshith Reddy : బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనం గా గణనాథుడికి పూజలు

BJP Nagam Varshith Reddy : ప్రజా దీవెన,నల్లగొండ: వినాయక చ వితి సందర్భంగా బీజేపీ జిల్లా కా ర్యాలయంలో ఆ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి పూజ కా ర్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజే పీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రె డ్డి తన సతీమణితో పాల్గొని మట్టి గణపతిని ప్రతిష్టించి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ మంచి వాతావరణంలో గణపతి పండుగను తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో...