District Collector Ila Tripathi : చదువేధ్యేయంగా బాలికలు ధైర్యం గా ముందుకు సాగాలని

-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: చదువే ధ్యే యంగా బాలికలు ధై ర్యంగా ముం దుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు.బాలల ది నోత్సవం సందర్భంగా శుక్రవారం ఆ మె నల్లగొండ ప్రభుత్వ బాలికల జూ నియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హా జరై జవహర్లాల్ నెహ్రూ చిత్రపటా నికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ విద్యార్థి దశలో చదువు...