Superpower War : ప్రజా దీవెన,వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా యుద్ధానికి సిద్ధమైంది.
ఇరాన్ పై దాడికి సంబంధించిన ప్ర ణాళికను అమెరికా అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ ఆమోదించిన నేపద్యం లో యుద్ధ మబ్బులు కుమ్ముకున్న ప్పటికీ తుది ఉత్తర్వులను స్వల్ప కాలం వాయిదా వేశారు. ఇరాన్ త న అణు ఇంధన కార్యక్రమాన్ని ఆ పేందుకు యూఎస్ ప్రెసిడెంట్ కొంత సమయం ఇచ్చే యోచనలో ఉ న్న ట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనం లో పేర్కొంది. ఇరాన్ ఫోర్డో న్యూక్లి యర్ స్థావరం పై దాడికి అమెరికా ఆలోచన చేస్తున్న విషయం తెలిసిం దే. ఇది కొండల కింద చాలా లోతు గా నిర్మించిన స్థావరం కావడంతో అ త్యంత శక్తి వంతమైన బంకర్ బస్టిం గ్ బాంబ్ తో దాడి చేస్తేనే అది ధ్వం సం అవుతుందని నిపుణులు అంచ నా వేస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ అ ణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేసి నప్పటికీ పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. దీంతో అమెరికా రంగం లోకి దిగేందుకు ప్లాన్ సిద్దం చేసు కుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయా తొల్లాను లొంగిపోవాల్సిందిగా అమె రికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చే యగా, అందుకు ఆయన నిరాకరిం చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే యూఎస్ తమదేశంపై దాడు లు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉం టాయని కూడా హెచ్చరించారు. మరోవైపు ఈ యుద్ధంలో ఉక్రె యిన్ కు మద్దతుగా నిలిచిన అమెరికా వార్షిప్స్, ఫైటర్ జెట్లను ఇప్పటికే మి డిల్ ఈస్ట్ కు తరలించింది. ఈ విష యాన్ని యూఎస్ విదేశాంగ కార్య దర్శి పీట్ హెగ్సేత్ ధ్రువీకరించారు కూడా. ఈ క్రమంలో అగ్రరాజ్యం అ మెరికా అత్యవసర పరిస్థితుల్లో యుద్ధానికి సిద్ధమైందన్న కథనాలు వెల్లువలా వెలువడుతున్నాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
