Gold Price update Today : బిగ్ బ్రేకింగ్, ఆకాశాన్ని తాకుతు న్న పసిడి వెలుగులు, కొత్త రికా ర్డులను తిరగరాసిన బంగారం, వెండి ధరలు  

Gold Price update Today : ప్రజా దీవెన, హైదరాబాద్: భవి ష్యత్ మార్కెట్‌లో అరుదైన లో హాలకు డిమాండ్ అమాంతం పె రిగిపోయింది. సాంకేతిక రంగా ని కి, హైటెక్ ఆర్నమెంట్లకు అత్యం త కీలకమైన బంగారం, వెండి ధ రలు మంగళవారం సరికొత్త రికా ర్డు శిఖరాలను తాకాయి. నిపు ణులు భావించి నట్లే మార్కెట్ సు డిగాలి వేగంతో దూసుకుపోతోంది. తాజా ధరల వివరాలు ఇలా ఉ న్నాయి. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు ఒకే రోజు...