Goli Shravani Reddy : ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ ని యోజకవర్గం నార్కట్ పల్లి మండ లం షాపల్లి గ్రామానికి చెందిన గోలి శ్రావణి రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్ర చార కమిటీ కన్వీనర్ గా నియమి తులైన విషయం తెలిసిందే. నల్లగొం డ జిల్లా చైర్మన్ పోలగాని వెంకటేష్ గౌడ్ , వేముల వీరేశం శాసనసభ్యు లు, చామల కిరణ్ కుమార్ రెడ్డి పా ర్లమెంట్ సభ్యుల అనుమతితో ని యామక పత్రం ఇవ్వగా మంగళవా రం శాసనసభ్యులు వేముల వీరేశం చేతుల అందుకున్నారు.
ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ తన ని యామకానికి సహకరించిన నల్ల గొం డ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెం కటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్ల మెంట్ సభ్యులు, శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర చైర్మన్ మధు యాష్కి గౌడ్ కి ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మ హిళా అధ్యక్షురాలు శంబుల ఉష శ్రీ కాంత్ గౌడ్, పున్న రామలింగం కేం ద్ర ప్రభుత్వ చేనేత బోర్డు మాజీ స భ్యులు మరియు తంగేళ్లపల్లి శ్రీవా ణి రవికుమార్, టిపిసిసి డెలికేట్ నెంబర్ మరియు చామల శ్రీనివాస్ టి పి సి సి మేనిఫెస్టో నెంబర్,మే రెడ్డి రాహుల్ రెడ్డి, టీపీసీసీ మెంబర్ నల్లగొండ రమేష్ నేత జాతీయ కాం గ్రెస్ పార్టీ ఓబీసీ నాయకులు టీపీ సీసీ రాష్ట్ర కన్వీనర్ ప్రచార కమిటీ దూదిమెట్ల సత్తయ్య యాదవ్, పో కల దేవదాసు, బొప్పని యాదగిరి, బత్తుల ఉషయ్య, జేరిపోతుల భర త్ గౌడ్, వడ్డే భూపాల్ రెడ్డి, పాశం శ్రీనివాస్ రెడ్డి, గడుసు శశిధర్ రెడ్డి, పర్వతం వేణు, ప్రజ్ఞాపురం సత్యం, మేడబోయిన నాగరాజు యాదవ్, మహేష్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.