Goli Shravani Reddy : నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ గా గోలి శ్రావణి రెడ్డి

Goli Shravani Reddy : ప్రజా దీవెన, నకిరేకల్: నకిరేకల్ ని యోజకవర్గం నార్కట్ పల్లి మండ లం షాపల్లి గ్రామానికి చెందిన గోలి శ్రావణి రెడ్డిని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్ర చార కమిటీ కన్వీనర్ గా నియమి తులైన విషయం తెలిసిందే. నల్లగొం డ జిల్లా చైర్మన్ పోలగాని వెంకటేష్ గౌడ్ , వేముల వీరేశం శాసనసభ్యు లు, చామల కిరణ్ కుమార్ రెడ్డి పా ర్లమెంట్ సభ్యుల అనుమతితో ని యామక పత్రం ఇవ్వగా మంగళవా రం శాసనసభ్యులు వేముల వీరేశం...