Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులకు సంబంధించిన 2022 నుంచి 20 25 ఫిబ్రవరి వ రకు సరెండర్ లీవుల ఎన్ క్యాష్ మనేటి పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవడంతో ఆ మేరకు చర్యలు చేపట్టింది.
ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తోన్న ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లిం పులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ లో పెండింగ్ నిధులను నెలవారీగా వి డుదల చేస్తూ వస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శు భవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగు ల పెండింగ్ బిల్లుల కోసం రూ. 72 0 కోట్లు విడుదల చేసింది.
జనవరి మాసానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు డి ప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆ దే శాల మేరకు శనివారం సాయంత్రం రూ. 720 కోట్లు విడుదల చేశారు. గత ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలకు సంబంధించి ప్రతి నెల రూ.700 కో ట్లకు పైగా నిధులు విడుదల చే స్తా మని ఉద్యోగ సంఘాలకు ప్రభు త్వం హామీ ఇచ్చింది. గత సంవత్స రం జూన్ నెలాఖరులో రూ.183 కోట్ల రూపాయలు విడుదల చేసిం ది.
ఆ తర్వాత గత సంవత్సరం ఆ గ స్టు నుంచి ప్రతి నెల కనీసంగా రూ. 700 కోట్ల చొప్పున విడుదల చే స్తూ వస్తోంది. తాజాగా విడుదల చేసిన నిధుల లో 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు సరెండర్ లీ వుల ఎన్ క్యాష్ మనేటి పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేసింది. వీటితోపాటు విడుదలైన బిల్లులో గ్రాట్యుటీ, జిపిఎఫ్, సరెoడర్ లీవ్ లు, అడ్వాన్సులు ఉన్న విషయం తెలిసిందే.