Big Breaking : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు, పెండింగ్ బిల్లులు రూ. 720 కోట్లు విడుదల
Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులకు సంబంధించిన 2022 నుంచి 20 25 ఫిబ్రవరి వ రకు సరెండర్ లీవుల ఎన్ క్యాష్ మనేటి పెండింగ్ మొత్తం ఒకేసారి క్లియర్ చేయాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవడంతో ఆ మేరకు చర్యలు చేపట్టింది. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తోన్న ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లిం పులకు ప్రభుత్వం గ్రీన్ ఛానల్ లో పెండింగ్ నిధులను...