Hyderabad Artificial Beach : భాగ్యనగర వాసులకు తీపికబురు, మానవ నిర్మిత సరస్సుతో భారీ ఆర్టి ఫిషియల్ బీచ్ నిర్మాణానికి రంగం సిద్ధం
Hyderabad Artificial Beach : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ వాసుల ముందు బీచ్ అందా లు ఆవిష్కృతం చేసేందుకు తెలం గాణ రంగం సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ వాసులు బీచ్ అం దాలు ఆస్వాదించాలంటే ముత్యా ల నగరం పర్యాటక ప్రాంతాలకు నెలవు కావడం, అద్భుతమైన కట్ట డాలు, ఆకట్టుకునే సంస్కృతి క నువిందు చేస్తాయి. అయితే బీచ్ అందాలను చూసే భాగ్యం మన భా గ్యనగరo వాసులకు అనువంతైనా లేదంటే అతిశయోక్తి కాదు. అందు కు కారణం ప్రపంచంలోనే మెట్రోపా లిటన్...