CM Revanth Reddy : యూకే తెలంగాణ విద్యార్ధులకు తీ పికబురు, చెవెనింగ్ స్కాలర్‌షిప్ ల ను మెరిట్ విద్యార్థులకు అందించేం దుకు అంగీకారం
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ అంతర్జాతీయ స్కాలర్‌షి ప్ విషయంలో కో-ఫండిం బిగ్ ప్రాతి పదికన తెలంగాణ మెరిట్ విద్యార్థు లకు అందించాలన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి బ్రిటిష్ హైక మిషనర్ లిండీ కామెరాన్ సూత్రప్రా యంగా ఆంగీకరించారు. భారత బ్రి టిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్ గురువారం జూబ్లీ హిల్స్ నివాసం లో ముఖ్యమంత్రితో మర్యాద పూ ర్వకంగా భేటీ అయ్యారు. వారితో పాటు డిప్యూటీ హైకమిషనర్ (హై దరాబాద్)...