Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Goods train Incident: తప్పిన ప్రమాదం, అల్లూరి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాలకు కొత్తవలస కిరం డూల్ రైలు మార్గంలో ట్రాక్ పై బండరాళ్లు జారిపడ్డాయి. ఈ క్ర మంలో విశాఖపట్నం నుంచి అరకు వెళ్తున్న గూడ్స్ రైలులో ఒక వాగన్ బొర్రా రైల్వేస్టేషన్ సమీపంలో పట్టా లు తప్పింది.

దీంతో రైళ్ల రాకపో కల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ట్రాక్ పునరుద్దించేం దుకు రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు.