N. Uttam Kumar Reddy : గ్రామీణప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ప్రభుత్వసంకల్పం

--నిరుద్యోగ నిర్మూలనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది --అర్హులైన వారందరికీ అంతర్జాతీ య స్థాయిలో ఉపాధికి ప్రణాళికలు -- 25 న హుజుర్ నగర్ లో భారీ ఎ త్తున మేఘా జాబ్ మేళా --వృత్తి నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్క రూ విధిగా పాల్గొనాలి --నిరుద్యోగుల జీవితాలలో వెలుగు లు నింపేందుకే ప్రతిష్టాత్మకంగా తీ సుకున్నాం -- జాబ్ మేళాతో ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ యువతీ,యువకులకు ప్రయోజనం --మారుమూల నిరుద్యోగులకు గ్రా మ కార్యదర్శులు,వి.పి.ఓల ద్వారా సమాచారం --అకుంఠిత దీక్షతో చేపట్టిన...