–నిరుద్యోగ నిర్మూలనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది
–అర్హులైన వారందరికీ అంతర్జాతీ య స్థాయిలో ఉపాధికి ప్రణాళికలు
— 25 న హుజుర్ నగర్ లో భారీ ఎ త్తున మేఘా జాబ్ మేళా
–వృత్తి నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్క రూ విధిగా పాల్గొనాలి
–నిరుద్యోగుల జీవితాలలో వెలుగు లు నింపేందుకే ప్రతిష్టాత్మకంగా తీ సుకున్నాం
— జాబ్ మేళాతో ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ యువతీ,యువకులకు ప్రయోజనం
–మారుమూల నిరుద్యోగులకు గ్రా మ కార్యదర్శులు,వి.పి.ఓల ద్వారా సమాచారం
–అకుంఠిత దీక్షతో చేపట్టిన మేఘా జాబ్ మేళాను సద్వినియోగం చేసు కోవాలి
–అల్పాహారంతో సహా బోజన వస తి ఏర్పాటు చేశాం
— పౌరసపరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
N. Uttam Kumar Reddy : ప్రజా దీవెన, సూర్యాపేట: దేశాన్ని కబలిస్తున్న సమస్యలలో నిరుద్యోగ సమస్య పెను ప్రమాదంగా పరిణ మించిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.తన సుదీర్ఘ రాజకీ య ప్రజా జీవితంలో ఇంతకు మిం చిన సమస్య మరోటి లేదని ఆ య న పెర్కొన్నారు. ఆ మాట కొస్తే ప్ర త్యేక తెలంగాణా ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం కుడా నిరుద్యోగ మూ లాల నుండే ఉద్బవించిందని ఆయ న తెలిపారు. అటువంటి స మస్య ను నిర్ములించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని ఆయన తెలిపారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన మీదట రాష్ట్రంలో పెట్టుబడు లు పెట్టేందుకు దేశ,విదేశీ సంస్థలు రాష్ట్రానికి తరలి వస్తున్నాయని త ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవ కాశాలు మెరుగు పడతాయని ఆ యన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నెల 25 న సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లో నిర్వహించ టీల పెట్టిన మేఘాజాబ్ మేళాలో అత్య దిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొ నేలా చేసేందుకు గాను బుధవారం రోజున సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉ మ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ ప్రవైట్ విద్యాసంస్థల అధిపతులతో సమావేశామయ్యారు.
అనంతరం సూర్యాపేట జిల్లా కలె క్ట ర్ కార్యాలయం నుండి జిల్లాలో ప ని చేస్తున్న గ్రామ కార్యదర్శులతో పాటు గ్రామ పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు
స్థానిక మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొ ప్పుల వేనారెడ్డి,డిసిసి అధ్యక్షుడు, వ్యవసాయ శాఖా కమిషన్ సభ్యు డు చెవిటి వెంకన్న యాదవ్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్ పి నరసింహ, జాయింట్ కలెక్ట ర్ సీతారామ రావులతో పాటు డిజి టల్ ఎంప్లాయిమెంట్ ఏక్సేంజ్ డైరె క్టర్ రాజేశ్వర్ రెడ్డి,అదనపు కా ర్పొ రేషన్ రిలేషన్ డైరెక్టర్ పి.వంశీధర్ రెడ్డి,అదనపు ప్రాగ్రామ్ డైరెక్టర్ చం ద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు .
అనంతరం జరిగిన విలేఖరుల స మావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన సుదీర్ఘ రా జకీయ అనుభవంలో క్షేత్రస్థాయిలో గ్రామీణ యువతకు ఉపాధి అవకా శాలు మృగ్యమై తల్లి తండ్రులకు భారంగా పరిణమించిన పరిస్థితు ల ను గమనించిన మీదటనే నిబద్ధత తో మేఘా జాబ్ మేళాకు అంకురా ర్పణ చుట్టామన్నారు.నిరుద్యోగ యువతీ,యువకులకు ఉపాధి క ల్పించేందుకు గాను వ్యక్తిగతంగా అకుంఠిత దీక్షతో చేపట్టిన మేఘా జాబ్ మేళా ను ఒక యజ్ఞం లా ని ర్వహించేందుకు రూపకల్పన చేశా మన్నారు.
ఇప్పటికే జాబ్ మేళాకు తరలి వచ్చి ఉద్యోగ నియమాకాలు చేపట్టేందు కు గాను 250 పరిశ్రమలు నమోదు చేసుకున్నాయన్నారు. అదే సమ యంలో 12480 మంది నిరుద్యోగు లు జాబ్ మేళాలో పాల్గోనెందుకు గాను 12,480 మంది నిరుద్యోగు లు తమ తమ పేర్లు నమోదు చేసు కున్నారని ఆయన వివరించారు.
అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చే స్తున్నామన్నారు.ఉదయం పూట అ ల్పాహారం నుండి మొదలుకొని మ ద్యాహ్నం భోజనం,సాయంత్రం మ ళ్ళీ అల్పాహారం అందించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చెశామ న్నారు.
విద్యాసంస్థల అధిపతులు ప్రభుత్వ సంకల్పాన్ని తన లక్ష్యాన్ని చేరుకు నేలా అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా పై అవగహాన కల్పించి నిరుద్యోగు లకు ప్రయోజనం కలిగేలా చూడాల న్నారు. పట్టణ ప్రాంతలలో విద్యన భ్యసించే విద్యార్థులతో పోల్చిచూ సినప్పుడు గ్రామీణ ప్రాంత విద్యా ర్థులకు ఉపాధి అవకాశాలు తక్కు వగా లభిస్తున్నాయన్నది తాను గ మనించానని అందుకు పట్టణ ప్రాం త విద్యార్దులతో సరిసమానంగా బాషా పరిజ్ఞానం లేక పోవడమే ఒక కారణంగా కనిపిస్తుందన్నారు.
వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకు న్న మీదటనే గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను రాష్ట్ర పరిశ్రమల శాఖలకు అ నుబంధంగా ఏర్పడిన డిజిటల్ ఎంప్లాయిమెంట్(DEET)సింగరేణి కాలరీస్ సౌజన్యంతో ఇంతటి బృ హత్తర కార్యక్రమానికి శ్రీకారం చు ట్టామన్నారు. జాతీయ, అంతర్జాతీ య సంస్థలతో పాటు కనీస అర్హత 10 వ తరగతి పూర్తి చేసుకున్న వా రికి ఉపాధి కల్పించేలా రూపొందిం చిన ఈ మేఘా జాబ్ మేళా ఇంతటి భారీ ఎత్తున ఇంతకు ముందెన్నడూ నిర్వహించలేదని,మొట్ట మొదటిసా రిగా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా లో పాల్గొని నిరుద్యోగ యువత ఉ పాధి అవకాశాలు చేజిక్కించు కోవా లని ఆయన ఉద్బోధించారు.
జాబ్ మేళాలో పాల్గొనేందుకు ఔ త్సాహికులైన నిరుద్యోగ యువ తీ,యువకులు ఇప్పటికే 12,500 మంది నమోదు చేసుకోగా ఇప్పటికి నమోదు చేసుకోని వారి కోసం జా బ్ మేళా నిర్వహిస్తున్న ప్రాంగణం లో ఆఫ్ లైన్ లో నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
మేఘా జాబ్ మేళాలో పాల్గొన బో తున్న నిరుద్యోగ యువతీ యువ కులు తమ తమ బయె-డేటాలను ఐదు కాపీలు,ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో విధిగా నిర్వాహకులకు సమ ర్పించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరుద్యోగ యువతీ యువకు లకు సూచించారు.