Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండకు అధికారి కంగా హోదా, గెజిట్ విడుదల చేసి న ప్రభుత్వం
Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లా కేంద్రమైన మున్సిపాలి టీని కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. అయితే నల్లగొండ మున్సిపాలిటీ కి దక్కిన కార్పోరేష న్ హోదాకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా హోదా కల్పిస్తూ గెజి ట్ విడుదల చేసింది. దీంతో పాలన పరంగా నల్లగొండకు మరిన్ని అధికారాలతో పాటు విస్తృ త పరిధి పెరగనుంది. అదే సమ యంలో అభివృద్ధి నిధులు పెరగను న్నాయని అధికారులు సూత్రప్రా...