Ayudha Pooja : నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాల యంలో ఘనంగా ఆయుధ, వాహ న పూజలు

Ayudha Pooja : ప్రజా దీవెన, నల్లగొండ: విజయదశ మి పండుగ పురస్కరించుకుని నల్ల గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఆయుధ, వాహన పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పో లీస్ శాఖ తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయదశమి అంద రికీ అన్ని రంగాలలో విజయం చే కూర్చాలని జిల్లా యస్.పి ఆకాం క్షించారు. జిల్లాపోలీసు కార్యాల యంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగం లో జిల్లా యస్.పి ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించిన సంద ర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక...