Ayudha Pooja : ప్రజా దీవెన, నల్లగొండ: విజయదశ మి పండుగ పురస్కరించుకుని నల్ల గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఆయుధ, వాహన పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పో లీస్ శాఖ తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయదశమి అంద రికీ అన్ని రంగాలలో విజయం చే కూర్చాలని జిల్లా యస్.పి ఆకాం క్షించారు. జిల్లాపోలీసు కార్యాల యంలోని ఆర్ముడ్ రిజర్వ్ విభాగం లో జిల్లా యస్.పి ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించిన సంద ర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత స మక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉం టుందని అలాంటి వి జయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సం తోషాలు కలిగించాలని ఆకాంక్షించా రు. అనంతరం ఎం.టి. విభాగం వ ద్ద వాహనాల పూజ నిర్వహించి శు భాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్,యస్బి సిఐ రాము,2టౌన్ సీఐ రాఘవరావు,ట్రాఫిక్ సీఐ మ హా లక్ష్మయ్య, ఆర్ఐలు సంతోష్, సూరపు నాయుడు, శ్రీను, హరిబా బు, ఆర్ఎస్ఐలు కల్యాణ్ రాజ్, రా జీవ్,అఖిల్,సాయి రామ్, సంతోష్, శ్రావణి తదితర సిబ్బంది పాల్గొన్నా రు.