Leader Pilli Ramaraju Yadav : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండలో భారతీయ జనతా పార్టీ రా ష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ జన్మదినాన్ని పురస్కరిం చుకొని నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభు త్వాసుపత్రిలో యాదవ విద్యావం తుల వేదిక, బీసీ సంఘం సo యు క్త ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నల్ల గొండ వారి సహకారంతో ఆసుపత్రి లోని రోగులకు అల్పాహారం, బ్రెడ్లు మరియు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిల్లి నాగరాజు మాట్లా డుతూ యాదవ ముద్దుబిడ్డ పిల్లి రామరాజు యాదవ్ ఆయురారో గ్యాలతో సుఖసంతోషాలతో భవి ష్యత్తులో మరిన్ని పదవులు పొం దాలన్నారు.
బీసీ సంఘం అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నల్ల గొండ జిల్లాలోని పేద ప్రజలకు ఎ న్నో సహకారాలు చేస్తూ ముందుకు సాగుతున్న పిల్లి రామరాజు యా దవ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలి యజేశారు.
ఈ కార్యక్రమంలో లకడపురం వెంక న్న, యాదవ విద్యా వంతుల వేదిక నాయకులు కుంటి గొర్ల లింగయ్య యాదవ్, గుండెబో యిన సురేష్ , దుబ్బాక రామకృష్ణ, జానపాటి శంకర్, దత్తు, బూడిగే మల్లేష్ మరియు బీసీ సంఘం నాయకులు ఆర్ కే ఎస్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
