Leader Pilli Ramaraju Yadav : నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో ఘ నంగా అల్పాహార పంపిణీ
Leader Pilli Ramaraju Yadav : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండలో భారతీయ జనతా పార్టీ రా ష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ జన్మదినాన్ని పురస్కరిం చుకొని నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభు త్వాసుపత్రిలో యాదవ విద్యావం తుల వేదిక, బీసీ సంఘం సo యు క్త ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నల్ల గొండ వారి సహకారంతో ఆసుపత్రి లోని రోగులకు అల్పాహారం, బ్రెడ్లు మరియు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బిల్లి నాగరాజు మాట్లా డుతూ యాదవ ముద్దుబిడ్డ...