District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లాలో అంగరంగ వైభ వంగా కొలువుదీరిన గణనాధులు 

District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రుల సందర్భంగా గల్లీగల్లీలో అంగరంగ వైభవంగా గణనాథులు కొలువుదీ రారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో జి ల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శర త్ చంద్ర పవార్ లు ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేందుకు దేవుని కృప అవస రమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పే ర్కొన్నారు. వినాయక చవితి సంద ర్భంగా ఆమె జిల్లా ప్రజలకు...