MBA Orientation Program : నిత్య విద్యార్థులకు మానేజ్మెంట్ రంగంలో మంచి అవకాశాలు
--ఎంబీఏ ఓరియంటేషన్ కార్యక్ర మంలో వక్తలు MBA Orientation Program : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎంబీఏ లో నూతనంగా చేరిన విద్యార్థుల కు, ప్రోగ్రాం ఉద్దేశాలు అవకాశాలపై అవగాహన పెంపు కొరకు ఓరియం టేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వక్తలుగా ఉస్మాని యా విశ్వవిద్యాలయ పూర్వ ఆచా ర్యులు సూర్యనారాయణ, ప్రము ఖ మోటివేషనల్ స్పీకర్ మరియు కార్పొరేట్ ట్రైనర్ వేముగంటి ర మేష్ హాజరై విద్యార్థులను ఉద్దేశిం చి ప్రసంగించారు. తరగతి గది నుండి కార్పొరేట్ రం గం...