GST Reform Boon : జీఎస్టీ సంస్కరణ ప్రజలందరికీ ఒక వరం
--బీజేపీ ఆద్వర్యంలో జీఎస్టీ అమ లు సందర్భంగా నరేంద్రమోదీకి పా లాభిషేకం GST Reform Boon : ప్రజా దీవెన, నల్లగొండ: కేంద్ర ప్రభు త్వం సవరించిన జిఎస్టిని ఈరోజు నుండి అమలు చేస్తున్న సందర్భం గా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్ ఆధ్వ ర్యంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకo చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మా ట్లాడుతూ భారత ప్రభుత్వం దేశ ప్ర...