–బీజేపీ ఆద్వర్యంలో జీఎస్టీ అమ లు సందర్భంగా నరేంద్రమోదీకి పా లాభిషేకం
GST Reform Boon : ప్రజా దీవెన, నల్లగొండ: కేంద్ర ప్రభు త్వం సవరించిన జిఎస్టిని ఈరోజు నుండి అమలు చేస్తున్న సందర్భం గా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్ ఆధ్వ ర్యంలో భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకo చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మా ట్లాడుతూ భారత ప్రభుత్వం దేశ ప్ర జల అభివృద్దే లక్ష్యంగా అన్ని వర్గా ల ప్రజలకు మేలు కలిగేలా తగ్గించి న జిఎస్టిను అమలుపరుస్తున్న సం దర్భంగా నల్లగొండ పట్టణ శాఖ ఆ ధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మో దీ చిత్ర పటానికి పాలాభిషేకం చే యడం జరిగిందని చెప్పారు. ఈ జీఎస్టీ వలన అన్ని వర్గాల ప్రజలకు నిత్యవసర సరుకులపై వ్యవసాయ పనిముట్లపై ముఖ్యంగా ఒక్కొక్క ట్రాక్టర్ పై లక్షల 75 వేల రూపా య లు తగ్గించడం హర్షించదగ్గ విష యం రైతు మేలు కోరే ప్రభుత్వం ఏ దైనా ఉందంటే బిజెపి కేంద్ర ప్రభు త్వాన్ని చెప్పుకోవాలని పేర్కొన్నా రు.
అదే సందర్భంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఇన్సూరెన్స్ ప్రీమి యంలు చెల్లిస్తుంటారని, వాటిపై పూర్తి జీఎస్టీని తీసివేయడంతో ఎం తో ఆనందపడుతున్నారని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కో రే నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వదేశీ వస్తువులను వాడుదాం దేశ అభివృ ద్ధికి బాసటగా నిలుద్దామన్నారు. స్వదేశీ తయారీ వస్తువులను వాడ డం వలన మన దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది మన తయారీ వ్య వస్థ పెంపొందించుకోవడంలో భాగ స్వాములమై స్వదేశీ వస్తువులను వాడుదామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకు లు వీరెల్లి చంద్రశేఖర్, ఉపాధ్య క్షులు ఫకీరు మోహన్ రెడ్డి, జిల్లా ప్ర ధాన కార్యదర్శి పోతేపాక లింగ స్వామి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మండల వెంకన్న పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్, మిర్యాల వెంకన్న, ద ళిత మోర్చా రాష్ట్ర నాయకులు చిం త ముత్యాలరావు, రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు దాసో జు యాదగిర చారి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పిండి పాపిరెడ్డి దళిత మో ర్చ జిల్లా అధ్యక్షులు పెరిక మునికు మార్, ఓబిసి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తీరందాసు కనకయ్య ఏ రుకొండ హరి జిల్లా కౌన్సిల్ మెంబర్ బైరు సత్తయ్య కిసాన్ మోర్చా జిల్లా నాయకులు గుండా నవీన్ రెడ్డి చె ర్విరాల భాస్కర్ బీపంగి జగ్జీవన్ మంగళపల్లి కిషన్ దాసరి కృష్ణ అ క్కెనపల్లి బలరాం పుల్లెంల శ్యామ్ డబ్బికా రాజా మహిళా మోర్చా నా యకురాళ్ళు నెవర్సు నీరజ తార ద శరథ మొగిల్లా హేమంత్ బీపంగి చంటి బుడిగ భరత్ కటకం శ్రీధర్ బుర్ర సైదులు దొండా ముతేష్ మేక ల అనిల్ మరియు నాయకులు కా ర్యకర్తలు పాల్గొన్నారు.