Praja Deveena
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 2:02 pm Posted by : praja deveena

Gummala Mohan Reddy: సంక్షేమ పథకాల అమలులో సర్పం చ్ ల పాత్ర కీలకం

–నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్య క్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి

Gummala Mohan Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడు తున్న సం క్షేమ పథకాల అమలు లో సర్పంచ్ ల పాత్ర ఎంతో కీలక మని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి గు మ్ముల మోహన్ రెడ్డి అన్నారు. నల్ల గొండ మండలం లో వివిధ గ్రామాల నుంచి ఇటీవల గెలుపొందిన పలు వురు నూతన సర్పంచ్ లు శుక్ర వా రం మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాల యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మా జీ మున్సిపల్ చై ర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పి టిసి వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ లను కలిసి బొకే అందజేసి నూతన సం వత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా స ర్పంచులుగా గెలుపొందిన వారంతా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధ్యతగా పనిచేయాలని సూచిం చారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహ కారంతో నల్గొండ మండలంలోని అ న్ని గ్రామాల అభివృద్ధికి కృషి చే య డం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాలలో అర్హులైన వారికి అందే విధంగా చూడాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీల పాల కవర్గాల పైనే ఉందన్నారు. ఈ కా ర్యక్రమంలో డిసిసిబి మాజీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పం చ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకు లు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ లను సన్మానించారు.