Gummala Mohan Reddy: సంక్షేమ పథకాల అమలులో సర్పం చ్ ల పాత్ర కీలకం
--నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్య క్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి Gummala Mohan Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రా ష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడు తున్న సం క్షేమ పథకాల అమలు లో సర్పంచ్ ల పాత్ర ఎంతో కీలక మని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి గు మ్ముల మోహన్ రెడ్డి అన్నారు. నల్ల గొండ మండలం లో వివిధ గ్రామాల నుంచి ఇటీవల గెలుపొందిన పలు వురు నూతన సర్పంచ్ లు శుక్ర వా...