Gummula Mohan Reddy : కాంగ్రెస్ అధిష్టానంపై గుమ్ముల గుస్సా..!

--డిసిసి అధ్యక్ష పదవిపై నిరాశ నిస్పృహలు --రెడ్డి కులమే నా పదవిని లాగేసు కుంది --ఎవరిని నొప్పించకుండా పనిచే స్తుంటే నన్నే పక్కకు పెట్టారు --రెండేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో వలస నాయకులకే పెద్దపీట --మానాన్న ఎమ్మెల్యే, ఎంపీనో ఐతే నాకూఎమ్మెల్యే పదవి వచ్చేది --మంత్రి కోమటిరెడ్డి అనుకుంటే 24 గంటల్లో ఆర్టీసీచైర్మన్‌ అట్టే వస్తుంది --కాలమే సమాధానం చెబుతుం దని తీవ్ర వ్యాఖ్యలు --మీడియా సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి Gummula Mohan Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ...