Hand Foot Mouth: ప్రజా దీవెన, అమరావతి: ఏపీలో విజయవాడ, గుంటూరు, విశాఖతో (Vijayawada, Guntur, Visakha)పాటు పలు ప్రాంతాల్లో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ (Hand Foot Mouth) అనే వ్యాధి కలకలం రేపుతోంది. నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడు తున్నారు. ‘కాక్సీకీ’ అనే వైరస్ ద్వారా వచ్చే ఈ వ్యాధి ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, జలుబు, చేతులు, కాళ్లు, ముఖం, నోటిలో పుండ్లు, దద్దుర్లు, (Fever, headache, cold, sore hands, feet, face, mouth, rash,) మంట వంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.