Harish Rao : అసెంబ్లీలో హరీష్ రావు ప్రశ్నల వ ర్షం, మూసీ సుందరీకరణ ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలి
--లక్ష కోట్లాలక్షన్నర కోట్లా అసలు అoచనా ఎంతో చెప్పాలి --నిర్వాసితులకు 2013 భూసేకర ణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చా రా --పేదల ఇళ్లు కూల్చితే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతు న్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం చె ప్పాలని, ఒకసారి ముఖ్యమంత్రి ల క్ష కోట్లని, మరోసారి లక్షా 50 వేల కో ట్లు అని పలుసార్లు పరస్పర వి రుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని అసలు మూసీ...