Thungathurthi cotton farmers : తుంగతుర్తిలో భారీ వర్షాలతో పత్తి రైతుల బతుకులు కకావికలం

--ఎర్రబారిన పత్తికాయలతో దర్శన మిస్తున్న పత్తిచేలు --పంట నష్టాన్ని అంచనాకు కదలని యంత్రాంగం --తుంగతుర్తి ,నూతనకల్ మండ లాల ఏవో పోస్టులు ఖాళీ --తమను ఆదుకోవాలని మొరపె ట్టుకుంటున్న రైతాంగం Thungathurthi cotton farmers : ప్రజా దీవెన, తుంగతుర్తి: ఆరుగా లం కష్టించి పంటలు పండించి కు టుంబాలను పోషించుకునే రైతన్న ఈ ఏడాది తెల్ల బంగారంగా పిలు వబడే పత్తి పంటను నమ్ముకుని అ కాల వర్షాలతో నట్టేట మునిగా డు. పత్తి పంట ఒక ఏడాది పోయిన మ రో ఏడాది...