High Court Judge Lakshman : హైకోర్టు జడ్జి లక్ష్మణ్ కీలక వ్యాఖ్య, వేగవంతమైన న్యాయoకోసం మ ధ్యవర్తిత్వoది ప్రధానపాత్ర
High Court Judge Lakshman : ప్రజా దీవెన, నల్లగొండ: న్యాయవ్య వస్థలో కేసుల భారాన్ని తగ్గించి వే గవంతమైన న్యాయo అందించ డంలో మధ్యవర్తిత్వం (మెడియేష న్) ముఖ్యమైన పాత్రపోషిస్తుందని హైకోర్టు జడ్జ్ జస్టిస్ కె. లక్ష్మణ్ అ న్నారు.ఆదివారం ఆయన నల్లగొం డ జిల్లా మహాత్మా గాంధీ యూనివ ర్సిటీలో జిల్లా న్యాయ సేవా ప్రాధికా ర సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్ల గొండ జిల్లా న్యాయవాదులకు ద్దేశిం చి మధ్యవర్తిత్వంపై 5 రోజులపాటు నిర్వహించే శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా...