Election Commission : హైకోర్టు కీలక ఆదేశం, ఎన్నికలె ప్పు డో చెప్పాలని ప్రభుత్వం, ఈసీలకు అల్టిమేటo
Election Commission : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న 42 శాతం బీసీ రిజర్వేషన్ల తో ఎన్నికల నిర్వహణకు ముందు కు వచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైన విష యం తెలిసిందే. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ వ్యా ప్తoగా కొనసాగుతున్న చర్చోప చ ర్చలు కొట్టకేలకు హైకోర్టు మెట్లెక్కా యి. ఈ క్రమంలో శుక్రవారం తెలం గాణ స్థానిక ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామాలు...