District Collector Ila Tripathi : కుక్కలకు నూరు శాతం వ్యాక్సిన్ వేయించాలి 

--అన్ని మున్సిపాలిటీలలో ఉన్న కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించాలి --ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేయాలని --కుక్క కరిస్తే వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి --జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : ప్రజలు కుక్కకాటు బారిన పడకుండా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో కుక్కలకు నూటికి నూరు శాతం వ్యాక్సిన్ వేయించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె తన చాంబర్లో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారితో ప్రజల పై కుక్కల...