Chief Minister A. Revanth Reddy : మన రాష్ట్రరాజధాని హైద‌రాబాద్  క్రీడా ప్ర‌పంచానికే వేదికకావాలి

--క్రీడా సంస్కృతిని పెంపొందించేం దుకు నిర్విరామ కృషి --తెలంగాణ‌ స్పోర్ట్స్ హ‌బ్ బోర్డ్ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి Chief Minister A. Revanth Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: ఖేలో ఇండియా, కామ‌న్ వెల్త్‌, ఒలింపిక్స్ ఇలా ఏ పోటీలు నిర్వ‌హించినా వా టిలో తెలంగాణ‌కు అవ‌కాశం క‌ల్పిం చాల‌ని తెలంగాణ స్పోర్ట్స్ హ‌బ్ తీ ర్మానం చేసింది. రాష్ట్రంలో స్టేడియా ల నిర్వ‌హ‌ణ‌, వ‌స‌తులు మెరుగుప‌ ర్చ‌డం, కోచ్‌లు, ట్రైన‌ర్‌ల‌కు శిక్ష‌ణ‌, క్రీడా పాల‌సీలో వివిధ అంశాల‌పై ప్ర‌ ణాళిక రూప‌క‌ల్ప‌న‌,...