Komatireddy Rajagopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటా

--అధైర్య పడకండి అండదండగా నిలుస్తా --మీ సమస్యలు వినడానికి ఎక్కడి కైనావస్తా --గన్ పార్కు వద్ద నిరుద్యోగులతో కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి Komatireddy Rajagopal Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నిరుద్యో గులకు ప్రభుత్వానికి వారధిగా ఉం టా, నిరుద్యోగులు అధైర్య పడకం డి, నిరసనలు ధర్నాలు మానుకోం డి, మీ సమస్యలు వినడానికి అవ సరమైతే అశోక్ నగర్ చౌరస్తా కి, సెంట్రల్ లైబ్రరీకి దిల్ సుఖ్ నగర్ కైన వస్తానని మునుగోడు ఎమ్మె ల్యే కో మటిరెడ్డి రాజ్...