Nalgonda Collector Tripathi : స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
--అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలి --ప్రగతికి సంబంధించిన నివేదికలను తక్షణమే సిపిఓ కు అందజేయాలి --జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి Nalgonda Collector Tripathi : ప్రజా దీవన నల్గొండ : ఈ సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథి సందేశానికి ఆయా శాఖలు వారి ప్రగతికి సంబంధించిన నివేదికలను తక్షణమే ముఖ్య ప్రణాళిక అధికారికి అందజేయాలన్నారు....