President Punna Kailash : బీజేపీ పాలనలో భారత రాజ్యాం గాని ముప్పు
-- నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్య క్షుడు పున్న కైలాష్ నేత President Punna Kailash : ప్రజా దీవెన, నల్లగొండ: భారత 77వ గణతంత్ర వేడుకల సందర్భం గా నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్ టిటిడి కళ్యాణ మండపం వ ద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కా ర్యక్రమం నల్గొండ డిసిసి ఆధ్వ ర్యంలో జరిగింది ఈ కార్య క్రమా నికి ముఖ్యఅతిథిగా డిసిసి జిల్లా అధ్యక్షులు పున్న కైలాష్ నేత హా జరై జాతీయ జెండాను ఎగరవేసి వందన సమర్పణ చేశారు. ఈ...