Munugode School : మునుగోడు పాఠశాలలో వినూత్న కార్యక్రమం, వేసవి దృష్ట్యా విద్యా ర్ధులకు ప్రతిరోజూ మజ్జిగ పంపిణీ 

Munugode School : ప్రజా దీవెన, మునుగోడు: నల్లగొం డ జిల్లా మునుగోడు మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఓ మంచి ఆ లోచన భవిష్యత్తుకు మార్గదర్శ కం గా నిలిచింది. ఎండల తీవ్రత పెరు గుతున్న ఈ కాలంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అ క్కడి తల్లి దండ్రులు కలిసి ఒక వి నూత్న కార్యక్రమాన్ని ప్రారంభించా రు. పాఠశాలలో చదువుతున్న 210 మంది విద్యార్థులకు ఈ రోజు శుక్ర వారం నుండి ఏప్రిల్ 23 వరకు ప్రతి రోజూ నాణ్యమైన మజ్జిగను...